India Post GDS 1st Merit List 2026 Out – AP & Telangana Results PDF Download

WhatsApp Group Join Now

📢 India Post GDS 1st Merit List 2026 Out – Direct PDF Download

India Post గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలకు సంబంధించిన India Post GDS 1st Merit List 2026 ను అధికారికంగా విడుదల చేసింది.

మార్చి 06, 2026 న విడుదలైన ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సర్కిల్స్‌కు సంబంధించిన అభ్యర్థుల వివరాలు ఉన్నాయి.

ఈ నియామకాల ద్వారా దేశవ్యాప్తంగా 28,636 GDS పోస్టులు భర్తీ చేయనున్నారు.


📊 AP & Telangana GDS 1st Merit List Details

రాష్ట్రం ఎంపికైన అభ్యర్థులు
Andhra Pradesh 1048
Telangana 607

మెరిట్ లిస్ట్ PDF లో ఉండే వివరాలు:

  • Division Name
  • Office Name
  • Post ID
  • Post Name
  • Category
  • Registration Number
  • Percentage of Marks

📥 India Post GDS 1st Merit List 2026 Direct PDF

📄 Download Merit List PDFs

👉 Andhra Pradesh GDS 1st Merit List PDF – Click Here
👉 Telangana GDS 1st Merit List PDF – Click Here Click Here

అభ్యర్థులు తమ Registration Number ద్వారా PDF లో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.


🖥️ How To Check Postal GDS Results 2026

India Post GDS 1st Merit List 2026 ను ఈ విధంగా చెక్ చేయవచ్చు.

1️⃣ ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
India Post GDS 1st Merit List 2026 India Post GDS Portal

2️⃣ “Shortlisted Candidates: Schedule-1 January 2026” పై క్లిక్ చేయండి

3️⃣ మీ State Circle (Andhra Pradesh / Telangana) ఎంచుకోండి

4️⃣ “List of Shortlisted Candidates” పై క్లిక్ చేయండి

5️⃣ PDF లో Registration Number ద్వారా మీ పేరు చెక్ చేసుకోండి


📑 India Post GDS Document Verification Certificates

India Post GDS 1st Merit List 2026 లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు Document Verification (DV) కు హాజరు కావాలి.

అవసరమైన పత్రాలు

⚠️ అన్ని Original Documents + 2 Sets Photocopies తీసుకురావాలి.


📅 Document Verification Last Date

India Post GDS 1st Merit List 2026 లో ఎంపికైన అభ్యర్థులు:

📍 ఎంపికైన డివిజన్ కార్యాలయంలో
📅 23 మార్చి 2026 లోపు
Document Verification పూర్తి చేయాలి.


📬 Document Verification తర్వాత ఏమవుతుంది?

✔ DV విజయవంతంగా పూర్తి అయితే

  • Provisional Engagement Letter ఇస్తారు
  • 30 రోజులలో Formalities పూర్తి చేయాలి
  • Medical Certificate సమర్పించాలి

DV పూర్తైన తర్వాత ఫైనల్ నియామకం జారీ అవుతుంది.


📢 2nd Merit List ఎప్పుడు వస్తుంది?

మొదటి మెరిట్ లిస్ట్ తర్వాత ఖాళీలు మిగిలితే:

India Post GDS 1st Merit List 2026 India Post GDS 2nd Merit List 2026
మార్చి చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.


🔗 Official Website

India Post GDS 1st Merit List 2026 India Post GDS Official Website : Click Here


❓ FAQ – India Post GDS 1st Merit List 2026

1️⃣ India Post GDS 1st Merit List 2026 ఎప్పుడు విడుదలైంది?

ఈ మెరిట్ లిస్ట్ 06 మార్చి 2026 న విడుదలైంది.


2️⃣ AP లో ఎంతమంది ఎంపికయ్యారు?

ఆంధ్రప్రదేశ్ లో 1048 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.


3️⃣ Telangana లో ఎంతమంది ఎంపికయ్యారు?

తెలంగాణలో 607 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.


4️⃣ Document Verification చివరి తేదీ ఏమిటి?

23 మార్చి 2026 లోపు DV పూర్తి చేయాలి.


5️⃣ GDS ఎంపిక ఎలా జరుగుతుంది?

10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

WhatsApp Group Join Now

Leave a Comment

WhatsApp